ఆది సాయికుమార్ ‘CSI సనాతన్’.. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

ప్రేమ కావాలి సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు ఆది సాయికుమార్. ఆ సినిమా ఇచ్చిన జోష్‌తో సినిమాలు చేస్తున్నా.. తర్వాత సినిమాలు కమర్షియల్ హిట్ సాధించలేదు. అయినా.. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవలే పులి మేక సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టిన ఆది.. ‘CSI సనాతన్‌’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం..!