Sign In

Kabzaa Review : ఈ కన్నడ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిచ్చిందా ?

కన్నడ ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా "కబ్జా". ఉపేంద్ర, శివ రాజ్ కుమార్, కిచ్చా సుదీప్ వంటి ప్రముఖ కన్నడ హీరోలు నటించిన సినిమా ఈ సినిమాపై ఎప్పటినుంచో మంచి అంచనాలు నెలకొన్నాయి.