Sign In

Kalyanam Kamaneeyam movie review: మెప్పించిన సంతోష్ శోభన్ పెర్ఫార్మన్స్. అందరూ చూడాల్సిన ఎమోషనల్ డ్రామా

అనిల్ దస్సార్సకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించడం జరిగింది. ఈ సినిమాలో నటిగా అరంగేట్రం చేసిన ప్రియా భవానీ శంకర్ శ్రుతి పాత్రలో ఉత్తీర్ణత సాధించారు.