కేజీఎఫ్ 2: యష్ నటన, ప్రశాంత్ నీల్ దర్శకత్వం ఈ సినిమాను పాన్ ఇండియా హిట్ చేసాయి

కేజిఎఫ్ మొదటి భాగంలో మాదిరిగానే రెండో భాగంలో కూడా రాఖీ పాత్రలో యష్ అద్భుతంగా నటించాడు. చాలా సులువుగా క్యారెక్టర్ని క్యారీ చేశాడు.