కృష్ణ వృంద విహారి రివ్యూ: నాగ శౌర్య తన నటనతో మెప్పించారు; కడుపుబ్బా నవ్వుకుంటారు కూడా

నాగ శౌర్య బ్రాహ్మణ కుర్రాడిగా అదరగొట్టాడు. తన పాత్రను సులువుగా పోషించాడు. హీరోయిన్ షిర్లీ సెటియా తన పాత్రలో పరవాలేదు అనిపించుకుంది. కోలీవుడ్ నటుడు అమితాష్ ప్రధాన్ మేనేజర్ క్యారెక్టర్‌లో ఓకే ఓకే గా ఉన్నారు. సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ సంప్రదాయ బ్రాహ్మణ తల్లిగా చక్కగా నటించారు.