Sign In

లైక్, షేర్ & సబ్స్క్రయిబ్ కు నో లైక్స్ !! మెప్పించని సంతోష్ & ఫరియా

క్లైమాక్స్ లోని మెయిన్ విలన్ ట్రాక్ కి సంబంధించి మరింత డిటైల్డ్ గా చూపించి ఉంటే.. ఇంకా బెటర్ గా ఉండేది. సెకండ్ హాఫ్ లో సప్తగిరి ట్రాక్ మనుషుల పేషెన్స్ ని టెస్ట్ చేస్తుంది.