నేను ఈకు బాగా కావాల్సిన వాడిని మూవీ రివ్యూ: కిరణ్ అబ్బవరం బాగా నటించినా, కథ మాత్రం మెప్పించలేదు

ఓవరాల్ గా ఒక మాటలో చెప్పాలంటే నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా కొన్ని ట్విస్ట్లతో అలానే కిరణ్ అబ్బవరం ఎనర్జీటిక్ పెర్ఫార్మెన్స్ తో కొంతవరకు బాగానే సాగినప్పటికీ, పాత చింతకాయ పచ్చడి లాంటి కథ అలానే బోరింగ్ నెరేషన్ తో చాలా దగ్గరలో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది‌ఈ సినిమా. అంతేకాదు ఈ అబ్బాయిని మనం చాలాసార్లు చూసినట్టే అనిపిస్తుంది.