నేను స్టూడెంట్ సార్ మూవీ రివ్యూ: ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన బెల్లంకొండ గణేష్ నటన, కథ

స్వాతిముత్యం సినిమాతో ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పించారు బెల్లంకొండ గణేష్. తాజాగా ఆయన నటించిన సినిమా నేను స్టూడెంట్ సార్. ఈ సినిమా శుక్రవారం (జూన్ 2వ తేదీ) విడుదలైంది. ఈ సినిమా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.