మనసు దోచుకున్న అమల & శర్వానంద్; టైం మెషిన్ కాన్సెప్ట్ ను అద్భుతంగా తీసిన శ్రీ కార్తీక్

శర్వానంద్ ఎప్పటిలాగే తన మంచి యాక్టింగ్ తో మెప్పించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అయినా నటన చాలా బాగుంది.. ముఖ్యంగా అమ్మతో కూడిన ఎమోషన్స్ లో..ఎప్పటిలానే చాలా నేచురల్ గా నటించారు శర్వానంద్. ఇక పదేళ్ల తరువాత కనిపించినా..అమల అక్కినేని తల్లి పాత్రలో అద్భుతంగా నటించింది. భావోద్వేగ సన్నివేశాలలో ఆమె నటన ప్రశంసనీయం.