Sign In

Phalana Ammayi Phalana Abbayi movie review: శ్రీనివాస్ అవసరాలు దర్శకత్వంలో వచ్చిన ఈ ఎమోషనల్ రైడ్ బహుశా ప్రతి మనసును మెప్పిస్తుంది

నాగశౌర్య మరియు మాళవికా నాయర్ హీరో హీరోయిన్ల పాత్రలు పోషించిన ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి సినిమా ఈరోజు థియేటర్స్ లో విడుదలైంది.