Sign In

తిరుచిత్రంబళం రివ్యూ: ధనుష్ ని మించి నటించిన నిత్య మీనన్; ఎమోషనల్ స్టోరీ ని చక్కగా తెరకెక్కించిన డైరెక్టర్ మిత్రన్

ధనుష్ మరియు నిత్యా మీనన్‌ ల స్నేహ బంధం ఈ చిత్రంలో హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇద్దరూ తమ అద్భుతమైన నటనను తమ సత్తా చాటుకున్నారు. దాదాపు ప్రతి సన్నివేశంలోనూ వీరు కలిసే ఉంటారు. అబ్బాయి మరియు అమ్మాయి మధ్య స్నేహం ఎంత ఉత్తమంగా ఉంటుందో చెప్పడానికి చిన్ననాటి నుండి వారి స్నేహం పెద్ద ఉదాహరణ.