Top Gear Movie Review: పడాల్సిన చోట బ్రేకులు వేసుకుంటూ ఆడియన్స్ను ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకెళ్లిన టాప్ గేర్

ఆది సాయికుమార్ ఒక మంచి పర్ఫార్మర్ అన్న విషయం మనందరికీ తెలుసు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నటించిన టాప్ గేర్ సినిమా ఈరోజు థియేటర్స్ లో విడుదలైంది. ప్రియా సుమన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను డైరెక్ట్ చేయడం జరిగింది. ఆ రివ్యూ మీకోసం.