Bollywood Life

Switch to ENG

  • English
  • Hindi (हिंदी)
BL
  • హోమ్
  • న్యూస్ & గాసిప్
  • రివ్యూస్
  • బాక్స్ ఆఫీస్
  • ఫోటోలు
  • వెబ్ స్టోరీస్
  • Home
  • Bhola Shankar

Bhola Shankar

ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న మెగాస్టార్.. భోళాశంకర్ ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్

News and Gossip

ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న మెగాస్టార్.. భోళాశంకర్ ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్

భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు మెగాస్టార్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తిసురేష్ చిరు చెల్లెలిగా కనిపించనుంది.

Nikhil Rampalli July 27, 2023 5:35 PM IST
షూటింగ్ పూర్తి చేసుకున్న భోళా శంకర్; షూటింగ్ కు సర్వం సిద్ధం

News and Gossip

షూటింగ్ పూర్తి చేసుకున్న భోళా శంకర్; షూటింగ్ కు సర్వం సిద్ధం

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భోలా శంకర్' టీజర్‌లో తన వింటేజ్ స్టైలిష్ మాస్ అవతార్‌లో కనిపించారు.

Sarvepalli Bhavana July 4, 2023 3:55 PM IST
తమన్నా ముద్దుకి థాంక్యూ చెప్పినా విజయ్ వర్మ

News and Gossip

తమన్నా ముద్దుకి థాంక్యూ చెప్పినా విజయ్ వర్మ

తమన్నా భాటియా మరియు విజయ్ వర్మ, జూన్ 29న నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్న లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో కలిసి నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది.

Sarvepalli Bhavana June 26, 2023 12:24 PM IST
భోళా శంకర్ టీజర్: ‘అందరూ నా వాళ్లే’ .. మాస్ డైలాగ్స్‌ చెప్పిన చిరంజీవి

News and Gossip

భోళా శంకర్ టీజర్: ‘అందరూ నా వాళ్లే’ .. మాస్ డైలాగ్స్‌ చెప్పిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా భోళా శంకర్. మెహెర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌‌ను చిత్ర బృందం విడుదల చేసింది

Nikhil Rampalli June 24, 2023 11:55 PM IST
Chiranjeevi: భోళా శంకర్ టీజర్ విడుదల ఆరోజేనా ?

News and Gossip

Chiranjeevi: భోళా శంకర్ టీజర్ విడుదల ఆరోజేనా ?

చిరంజీవి సరసన హీరోయిన్ గా తామన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తున్న భోళా శంకర్ సినిమా ఆగష్టు 11న విడుదల అవుతోంది. షూటింగ్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

Sarvepalli Bhavana June 22, 2023 11:05 PM IST
విజయ్ వర్మతో కలిసి ఫోటోషూట్ అదరగొట్టిన తమన్నా భాటియా

News and Gossip

విజయ్ వర్మతో కలిసి ఫోటోషూట్ అదరగొట్టిన తమన్నా భాటియా

విజయ్ వర్మ మరియు తమన్నా లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్లో వేడి పుట్టిస్తున్నాయి. వీళ్ళిద్దరి ఫోటోలను మీరు కూడా ఒక లుక్ వేసేయండి.

Sarvepalli Bhavana June 19, 2023 4:20 PM IST
చిరంజీవి మరో రీమేక్ చేయడం... నిజమా అబద్దమా?

News and Gossip

చిరంజీవి మరో రీమేక్ చేయడం... నిజమా అబద్దమా?

గత కొంతకాలంగా చిరంజీవి ఈ సినిమా రీమేక్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనే విషయాన్ని మాత్రం మీరే తెలుసుకోవాలి.

Sarvepalli Bhavana June 19, 2023 3:30 PM IST
భోళా శంకర్ సినిమా సెట్స్ నుండి సీక్రెట్ వీడియో విడుదల చేసిన చిరంజీవి

News and Gossip

భోళా శంకర్ సినిమా సెట్స్ నుండి సీక్రెట్ వీడియో విడుదల చేసిన చిరంజీవి

మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో తమన్నా భాటిగా హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా కనిపిస్తోంది.

Sarvepalli Bhavana June 8, 2023 6:12 PM IST
మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన మేకర్స్

News and Gossip

మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన మేకర్స్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా భోళా శంకర్. మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. కీర్తి సురేష్‌ చిరుకి చెల్లెలుగా చేస్తున్నారు.

Nikhil Rampalli June 4, 2023 6:46 PM IST
Bhola Shankar: సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ప్రకటించిన చిరంజీవి

News and Gossip

Bhola Shankar: సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ప్రకటించిన చిరంజీవి

ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించబోతుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Sarvepalli Bhavana May 24, 2023 10:56 AM IST
Keerthy Suresh: కీర్తి సురేష్ జీవితంలో ఉన్న మిస్టరీ మ్యాన్ అతను కాదట

News and Gossip

Keerthy Suresh: కీర్తి సురేష్ జీవితంలో ఉన్న మిస్టరీ మ్యాన్ అతను కాదట

ఎప్పటికప్పుడు తన ప్రేమ మరియు పెళ్లి వ్యవహారాలకు సంబంధించి ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతుంటుంది కీర్తి సురేష్. తన ఫ్రెండుతో దిగిన ఒక ఫోటో వైరల్ అయ్యేసరికి ఆమె అతన్నే పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చేసాయి. వాటిపై క్లారిటీ ఇచ్చింది కీర్తి.

Sarvepalli Bhavana May 23, 2023 3:45 PM IST
Chiranjeevi: మరో మలయాళీ రీమేక్ సినిమాతో రానున్న చిరంజీవి… ఈసారి ఏకంగా మల్టీస్టారర్

News and Gossip

Chiranjeevi: మరో మలయాళీ రీమేక్ సినిమాతో రానున్న చిరంజీవి… ఈసారి ఏకంగా మల్టీస్టారర్

రీమేక్ సినిమాల పై ఎక్కువగా మొగ్గు చూపిస్తున్న చిరంజీవి ఇప్పుడు మరో మలయాళీ సినిమాతో మన ముందుకి రాబోతున్నారట..

Sarvepalli Bhavana May 8, 2023 11:37 PM IST
Tollywood News: మే డే సందర్భంగా భోళాశంకర్ సినిమా నుండి చిరంజీవి ఇంటరెస్టింగ్ లుక్

News and Gossip

Tollywood News: మే డే సందర్భంగా భోళాశంకర్ సినిమా నుండి చిరంజీవి ఇంటరెస్టింగ్ లుక్

మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా వేదాళం అనే తమిళ సినిమా యొక్క రీమేక్. ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.

Sarvepalli Bhavana May 1, 2023 2:55 PM IST
పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించిన భోళా శంకర్; డబ్బింగ్ మొదలుపెట్టిన చిరంజీవి, తమన్నా

News and Gossip

పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించిన భోళా శంకర్; డబ్బింగ్ మొదలుపెట్టిన చిరంజీవి, తమన్నా

భోళా శంకర్’ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Sarvepalli Bhavana April 28, 2023 11:10 PM IST
Tamannaah Bhatia: ముంబై లో ప్రియుడితో కార్లో చక్కర్లు కొడ్తున్న తమన్నా

News and Gossip

Tamannaah Bhatia: ముంబై లో ప్రియుడితో కార్లో చక్కర్లు కొడ్తున్న తమన్నా

తమన్నా మరియు విజయ్ వర్మ ప్రేమలో పడ్డారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కొత్త జంట ఈ మధ్యకాలం పబ్లిక్ లో తెగ కనిపిస్తున్నారు. వారిద్దరి కొత్త వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

Sarvepalli Bhavana April 25, 2023 2:30 PM IST
కూతురు నిర్మాణంలో సినిమా కోసం మెగాస్టార్‌‌ చిరంజీవి ఏ దర్శకులను కథలు అడిగారో తెలుసా?

News and Gossip

కూతురు నిర్మాణంలో సినిమా కోసం మెగాస్టార్‌‌ చిరంజీవి ఏ దర్శకులను కథలు అడిగారో తెలుసా?

ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి ప్రస్తుతం మెహెర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.

Nikhil Rampalli April 21, 2023 5:22 PM IST
Shriya Saran: Is this how much the actress is charging for a special number?

News and Gossip

Shriya Saran: Is this how much the actress is charging for a special number?

ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం శ్రీయను టాలీవుడ్ లోని ఒక కీలక నిర్మాణ సంస్థ అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. ఇందులో నిజం ఎంత?

Sarvepalli Bhavana April 21, 2023 12:24 PM IST
Chiranjeevi: చిరంజీవితో కలిసి సినిమా చేయబోతున్న బింబిసార దర్శకుడు

News and Gossip

Chiranjeevi: చిరంజీవితో కలిసి సినిమా చేయబోతున్న బింబిసార దర్శకుడు

ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి కి చాలామంది యంగ్ డైరెక్టర్ వివిధ రకాల కథలను చెబుతూ ఉంటారు. చూడబోతే ఆయన మరోసారి ఒక యంగ్ డైరెక్టర్ కు అవకాశం ఇచ్చినట్టున్నారు.

Sarvepalli Bhavana April 19, 2023 5:30 PM IST
చిరంజీవిని డైరెక్ట్ చేసే బంపర్ ఆఫర్ కొట్టేసిన యంగ్ డైరెక్టర్

News and Gossip

చిరంజీవిని డైరెక్ట్ చేసే బంపర్ ఆఫర్ కొట్టేసిన యంగ్ డైరెక్టర్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ ఉన్నా కూడా కొత్త స్క్రిప్ట్ సినిమాలు వరుసగా ఓకే చేసుకుంటూ పోతున్నారు. అదే ఫ్లోలో మరో యంగ్ డైరెక్టర్ కి ఓకే చెప్పేసారట.

Sarvepalli Bhavana April 7, 2023 11:51 PM IST
చిరంజీవి,రజనీకాంత్ తో తలపడనున్న సిద్దు జొన్నలగడ్డ. అయినా ఇదేం పోటీ అంటున్న ఫ్యాన్స్

News and Gossip

చిరంజీవి,రజనీకాంత్ తో తలపడనున్న సిద్దు జొన్నలగడ్డ. అయినా ఇదేం పోటీ అంటున్న ఫ్యాన్స్

ఇద్దరు పెద్ద హీరోల దాటిని తట్టుకొని మరి బాక్స్ ఆఫీస్ వద్ద సిద్దు ఎంత నిలబడగలతాడు అన్న విషయంపై ఆడియన్స్ లో కుతూహలం మొదలైంది.

Sarvepalli Bhavana April 4, 2023 8:00 PM IST
  • 1
  • 2
bollywoodlife

Don’t Miss Out on the Latest Updates.
Subscribe to Our Newsletter Today!

bollywoodlife subscribe now

Subscribe Now

Enroll for our free updates

bollywoodlife subscribe now

Thank You for Subscribing

Advertisement
Advertisement

LatestNews

‘రంగ రంగ వైభవంగా’ ట్రైల‌ర్ చూడండి ఎంత బావుందో

‘రంగ రంగ వైభవంగా’ ట్రైల‌ర్ చూడండి ఎంత బావుందో

శాకినీ డాకిని అంటూ వచ్చేసిన రెజినా & నివేత థామస్

శాకినీ డాకిని అంటూ వచ్చేసిన రెజినా & నివేత థామస్

ట్రెండింగ్ లోకి బాయ్ కాట్ లైగర్, కౌంటర్ గా ఐ సపోర్ట్ లైగర్, అన్ స్టాపబుల్ లైగర్ ట్రెండింగ్స్

ట్రెండింగ్ లోకి బాయ్ కాట్ లైగర్, కౌంటర్ గా ఐ సపోర్ట్ లైగర్, అన్ స్టాపబుల్ లైగర్ ట్రెండింగ్స్

ఏప్రిల్ 14న విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్'

ఏప్రిల్ 14న విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్'

హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి: అసలు చిరంజీవి మెగాస్టార్ ఎలా అయ్యారు తెలుసా?

హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి: అసలు చిరంజీవి మెగాస్టార్ ఎలా అయ్యారు తెలుసా?

హృతిక్ రోష‌న్ - సైఫ్ ఆలీఖాన్ ‘విక్రమ్ వేద’ టీజర్ రిలీజ్.. ట్రెమెండస్ రెస్పాన్స్

హృతిక్ రోష‌న్ - సైఫ్ ఆలీఖాన్ ‘విక్రమ్ వేద’ టీజర్ రిలీజ్.. ట్రెమెండస్ రెస్పాన్స్

కింగ్ నాగార్జున & ప్రవీణ్ సత్తారు 'ది ఘోస్ట్' థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు

కింగ్ నాగార్జున & ప్రవీణ్ సత్తారు 'ది ఘోస్ట్' థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు

శర్వానంద్ కోసం పాట పాడిన కార్తీ

శర్వానంద్ కోసం పాట పాడిన కార్తీ

#NBK107: టర్కీ లో షూటింగ్ మొదలెట్టిన నందమూరి బాలకృష్ణ & శృతి హాసన్

#NBK107: టర్కీ లో షూటింగ్ మొదలెట్టిన నందమూరి బాలకృష్ణ & శృతి హాసన్

'విక్కీ ది రాక్ స్టార్' నుంచి ‘పోదాం వెళ్లిపోదాం’ పాట విడుదల

'విక్కీ ది రాక్ స్టార్' నుంచి ‘పోదాం వెళ్లిపోదాం’ పాట విడుదల

Advertisement
Bollywoodlife_Web/Bollywoodlife_AL_ATF_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_1_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_2_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_3_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_1_970x90|970,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_2_970x90|970,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_3_970x90|970,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_ATF_970x90|970,250~Bollywoodlife_Web/bollywoodlife_ros_strip|1300,50

By clicking “Accept All Cookies”, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts. Cookie Policy