Bollywood Life

Switch to ENG

  • English
  • Hindi (हिंदी)
BL
  • హోమ్
  • న్యూస్ & గాసిప్
  • రివ్యూస్
  • బాక్స్ ఆఫీస్
  • ఫోటోలు
  • వెబ్ స్టోరీస్
  • Home
  • Movie news

Movie news

Entertainment News: 63 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటున్న సూపర్ స్టార్.. వీడియో వైరల్

News and Gossip

Entertainment News: 63 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటున్న సూపర్ స్టార్.. వీడియో వైరల్

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం ఉన్న నటుడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారేజీ సినిమాతో హిట్ అందుకున్నారు.

Nikhil Rampalli July 26, 2023 6:00 PM IST
ప్రాజెక్ట్‌ K నుంచి ప్రభాస్ ఫస్ట్‌ లుక్ విడుదల.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్

News and Gossip

ప్రాజెక్ట్‌ K నుంచి ప్రభాస్ ఫస్ట్‌ లుక్ విడుదల.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌ కె సినిమా నుంచి ప్రభాస్ లుక్ విడుదలైంది.

Nikhil Rampalli July 19, 2023 3:30 PM IST
‘ఘోస్ట్‌’ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ; బిగ్‌ డాడీగా రానున్న శివ రాజ్​కుమార్

News and Gossip

‘ఘోస్ట్‌’ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ; బిగ్‌ డాడీగా రానున్న శివ రాజ్​కుమార్

శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ఘోస్ట్. ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్‌ను విడుదల చేశారు మేకర్స్. విడుదల చేసిన పోస్టర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

Nikhil Rampalli July 9, 2023 4:18 PM IST
యాక్షన్ సీన్లతో అదరగొట్టిన ప్రభాస్ సలార్ టీజర్.. గూస్‌బంప్స్‌ గ్యారెంటీ

News and Gossip

యాక్షన్ సీన్లతో అదరగొట్టిన ప్రభాస్ సలార్ టీజర్.. గూస్‌బంప్స్‌ గ్యారెంటీ

సలార్.. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా కోసం కోట్ల మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది.

Nikhil Rampalli July 6, 2023 6:10 AM IST
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన ప్రభాస్ సినిమాలు ఇవే!

News and Gossip

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన ప్రభాస్ సినిమాలు ఇవే!

బాహుబలి సినిమాల హిట్‌తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌‌గా ఎదిగారు. ఆయన నటించిన సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతున్నాయి. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి వసూళ్లు సాధిస్తున్నాయి.

Nikhil Rampalli June 17, 2023 3:48 PM IST
మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్.. సలార్ కోసం కష్టపడుతున్న వాళ్ల కోసం ఏం చేశాడో తెలుసా?

News and Gossip

మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్.. సలార్ కోసం కష్టపడుతున్న వాళ్ల కోసం ఏం చేశాడో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మంచి మనసు గురించి ఆయనతో పని చేసిన ప్రతి ఒక్కరూ చెబుతూనే ఉంటారు. అంతేకాదు, అది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది కూడా. ఇప్పుడు మరోసారి ఆయన తన మంచి మనసును చాటుకున్నారు.

Nikhil Rampalli June 15, 2023 4:51 PM IST
రామాయణం గురించి ప్రభాస్ సినిమా చేయడంపై చిరంజీవి ఏం కామెంట్లు చేశారో తెలుసుకోండి

News and Gossip

రామాయణం గురించి ప్రభాస్ సినిమా చేయడంపై చిరంజీవి ఏం కామెంట్లు చేశారో తెలుసుకోండి

రామాయణ ఇతిహాసం ఆధారంగా ప్రభాస్ చేసిన సినిమా ఆదిపురుష్. ఈ సినిమా జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Nikhil Rampalli June 7, 2023 3:58 PM IST
ఆ సినిమా నన్ను చాలా మార్చింది.. సీక్వెల్ తెరకెక్కిస్తా: విశ్వక్ సేన్

News and Gossip

ఆ సినిమా నన్ను చాలా మార్చింది.. సీక్వెల్ తెరకెక్కిస్తా: విశ్వక్ సేన్

యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల విశ్వక్ నటించిన దాస్ కా థమ్కీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే

Nikhil Rampalli June 1, 2023 7:57 PM IST
ప్రభాస్ డార్లింగ్ సినిమాకు నో చెప్పి హిట్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

News and Gossip

ప్రభాస్ డార్లింగ్ సినిమాకు నో చెప్పి హిట్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌‌లో మంచి హిట్ సాధించిన సినిమా డార్లింగ్. ఆ సినిమాతో ప్రభాస్ మరోసారి లవ్ ఎంటర్‌‌టైనర్‌‌ హిట్ అందుకున్నారు. ఈ సినిమాలోని పాటలు కూడా మంచి బజ్ క్రియేట్ చేశాయి.

Nikhil Rampalli May 27, 2023 12:08 AM IST
సూర్య సినిమా టైటిల్ ‘కంగువ’.. పవర్ ఫుల్ లుక్‌తో అంచనాలు మరింత పెంచేసిన థ్రిల్లర్

News and Gossip

సూర్య సినిమా టైటిల్ ‘కంగువ’.. పవర్ ఫుల్ లుక్‌తో అంచనాలు మరింత పెంచేసిన థ్రిల్లర్

తన నటనతో ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న సూర్య.. లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా క్లైమాక్స్‌ లో రోలెక్స్‌ గా కనిపించి అందరినీ అలరించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా Suriya42 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది.

Nikhil Rampalli April 16, 2023 10:38 AM IST
అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌‌తో సినిమాకు ఓకే చెప్పిన యశ్.. త్వరలో అధికారిక ప్రకటన

News and Gossip

అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌‌తో సినిమాకు ఓకే చెప్పిన యశ్.. త్వరలో అధికారిక ప్రకటన

కేజీయఫ్ సిరీస్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరో యశ్‌. బడా డైరెక్టర్లు, బడా సంస్థలు యశ్ తో సినిమా చేయడానికి క్యూలో ఉన్నప్పటికీ కథకే ప్రాముఖ్యత ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు.

Nikhil Rampalli April 15, 2023 6:30 PM IST
నాన్ థియేట్రికల్ బిజినెస్‌ విషయంలో యంగ్ హీరో విశ్వక్‌సేన్‌కు కష్టాలు తప్పలేదా?

News and Gossip

నాన్ థియేట్రికల్ బిజినెస్‌ విషయంలో యంగ్ హీరో విశ్వక్‌సేన్‌కు కష్టాలు తప్పలేదా?

మాస్‌ కా దాస్ విశ్వక్‌సేన్ ఇటీవల దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూనే హీరోగా నటించిన సినిమా థమ్కీ. ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో విజయం సాధించలేదు.

Nikhil Rampalli April 12, 2023 9:08 PM IST
టెస్ట్​: ఆసక్తి రేకెత్తించేలా మాధవన్, నయనతార సినిమా పోస్టర్‌‌..

News and Gossip

టెస్ట్​: ఆసక్తి రేకెత్తించేలా మాధవన్, నయనతార సినిమా పోస్టర్‌‌..

నయనతార, మాధవన్, సిద్ధార్ధ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌‌లో ముగ్గురూ సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు.

Nikhil Rampalli April 12, 2023 8:05 PM IST
AK62 నుంచి ఎందుకు తప్పుకున్నాడో కారణం చెప్పేసిన డైరెక్టర్ విఘ్నేష్‌ శివన్

News and Gossip

AK62 నుంచి ఎందుకు తప్పుకున్నాడో కారణం చెప్పేసిన డైరెక్టర్ విఘ్నేష్‌ శివన్

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారో తెలిసిన విషయమే. అయితే తునివు, వలిమై తర్వాత అజిత్‌ నుంచి వస్తున్న సినిమాను నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తారని ప్రకటన వచ్చింది. అయితే తర్వాత ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు విఘ్నేష్ ప్రకటించారు.

Nikhil Rampalli April 12, 2023 7:18 PM IST
తెలుగు సినిమాలో విలన్ గా పరిచయం కానున్న ‘మిన్నల్ మురళి’ ఫేమ్ గురు సోమ సుందరం

News and Gossip

తెలుగు సినిమాలో విలన్ గా పరిచయం కానున్న ‘మిన్నల్ మురళి’ ఫేమ్ గురు సోమ సుందరం

అనౌన్స్‌మెంట్ రోజునే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఈ మూవీలో టాలెంటెడ్ యాక్ట‌ర్, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ గురు సోమ‌సుంద‌రం విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత‌లు తెలియ‌జేస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

Sarvepalli Bhavana September 20, 2022 11:31 AM IST
bollywoodlife

Don’t Miss Out on the Latest Updates.
Subscribe to Our Newsletter Today!

bollywoodlife subscribe now

Subscribe Now

Enroll for our free updates

bollywoodlife subscribe now

Thank You for Subscribing

Advertisement
Advertisement

LatestNews

‘రంగ రంగ వైభవంగా’ ట్రైల‌ర్ చూడండి ఎంత బావుందో

‘రంగ రంగ వైభవంగా’ ట్రైల‌ర్ చూడండి ఎంత బావుందో

శాకినీ డాకిని అంటూ వచ్చేసిన రెజినా & నివేత థామస్

శాకినీ డాకిని అంటూ వచ్చేసిన రెజినా & నివేత థామస్

ట్రెండింగ్ లోకి బాయ్ కాట్ లైగర్, కౌంటర్ గా ఐ సపోర్ట్ లైగర్, అన్ స్టాపబుల్ లైగర్ ట్రెండింగ్స్

ట్రెండింగ్ లోకి బాయ్ కాట్ లైగర్, కౌంటర్ గా ఐ సపోర్ట్ లైగర్, అన్ స్టాపబుల్ లైగర్ ట్రెండింగ్స్

ఏప్రిల్ 14న విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్'

ఏప్రిల్ 14న విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్'

హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి: అసలు చిరంజీవి మెగాస్టార్ ఎలా అయ్యారు తెలుసా?

హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి: అసలు చిరంజీవి మెగాస్టార్ ఎలా అయ్యారు తెలుసా?

హృతిక్ రోష‌న్ - సైఫ్ ఆలీఖాన్ ‘విక్రమ్ వేద’ టీజర్ రిలీజ్.. ట్రెమెండస్ రెస్పాన్స్

హృతిక్ రోష‌న్ - సైఫ్ ఆలీఖాన్ ‘విక్రమ్ వేద’ టీజర్ రిలీజ్.. ట్రెమెండస్ రెస్పాన్స్

కింగ్ నాగార్జున & ప్రవీణ్ సత్తారు 'ది ఘోస్ట్' థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు

కింగ్ నాగార్జున & ప్రవీణ్ సత్తారు 'ది ఘోస్ట్' థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు

శర్వానంద్ కోసం పాట పాడిన కార్తీ

శర్వానంద్ కోసం పాట పాడిన కార్తీ

#NBK107: టర్కీ లో షూటింగ్ మొదలెట్టిన నందమూరి బాలకృష్ణ & శృతి హాసన్

#NBK107: టర్కీ లో షూటింగ్ మొదలెట్టిన నందమూరి బాలకృష్ణ & శృతి హాసన్

'విక్కీ ది రాక్ స్టార్' నుంచి ‘పోదాం వెళ్లిపోదాం’ పాట విడుదల

'విక్కీ ది రాక్ స్టార్' నుంచి ‘పోదాం వెళ్లిపోదాం’ పాట విడుదల

Advertisement
Bollywoodlife_Web/Bollywoodlife_AL_ATF_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_1_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_2_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_3_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_1_970x90|970,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_2_970x90|970,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_3_970x90|970,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_ATF_970x90|970,250~Bollywoodlife_Web/bollywoodlife_ros_strip|1300,50

By clicking “Accept All Cookies”, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts. Cookie Policy