సింగర్ రేవంత్‌‌కు చుక్కలు చూపిస్తున్న సొంత జట్టు సభ్యులు.. తెగ ఫీల్ అవుతున్న నేహా..

రేవంత్ మొదటి వారం నుంచి గొడవలు ఎక్కువ పెట్టుకుంటున్నారు అన్న సంగతి మనకు తెలిసింది. ఇక నీ టాస్క్ లో  నేహా.. రేవంత్ కొట్టేసిన బొమ్మలని అతనికి తెలియకుండా తీసుకుంది. దీంతో రేవంత్‌కు ఓ రేంజ్‌లో కోపం వచ్చింది. మన టీమ్ లోనే నాకు ఇలా చేస్తే ఎలా అంటూ రెచ్చిపోయాడు.