Sign In

HIT2: డైరెక్టర్ శైలేష్ కొలను ను తెగ పొగిడేస్తున్న సీనియర్ హీరో

శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడుతోంది. అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి, రావు రమేష్ మరియు సుహాస్ కీలక పాత్రలు పోషించారు.