Sign In

Ajith Kumar, Manju Warrier: అజిత్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్న మంజు వారియర్

సంక్రాంతికి విడుదలైన తునివు సినిమాలో అజిత్ తో కలిసి నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అని తెలియజేసింది మంజు వారియర్. ఇంతకీ తాను తీసుకున్న డెసిషన్ ఏంటో మీరే చూడండి.