Sign In

Keerthy Suresh: రిహార్సల్ లో డాన్స్ అదరగొట్టింది. చూడండి మీరే

మహేష్ బాబు తో నటించిన సర్కారు వారి పాట లోని మాస్ మసాలా పాట రిహార్సల్ లో కీర్తి సురేష్ డాన్స్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కీర్తి ఇంత మంచి డాన్సర్ ఆ అంటూ తలను తెగ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్. ఆ వీడియో ఏంటో మీరు కూడా చూడండి మరి.