Sign In

Nayanathara Vignesh Shivan Video: పేద పిల్లలకు గిఫ్ట్స్ పంచుతున్న నయనతార మరియు విగ్నేష్. వీడియో వైరల్

తాము జరుపుకునే ప్రతి పండుగకి పేదవాళ్ళ కోసం ఏదో ఒకటి చేయడానికి ఎప్పుడూ ముందుంటుంది నయనతార. అలా ఈసారి కూడా ఈ హాలిడేస్ మరియు ఫెస్టివల్ సీజన్లో ఏం చేసిందో మీరే చూడండి