Sign In

Pawan Kalyan: యుద్దానికి వాహనం తయారు. వారాహి అని పేరు

పవన్ కళ్యాణ్ తన రాజకీయాల కాన్వాసింగ్ కోసం ఒక కొత్త బండి తయారు చేయించుకున్నారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ బండి ఫోటోలు ఆయన ఇంటర్నెట్ లో షేర్ చేసారు కూడా. అయితే వాటి ఫొటోస్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి మరి.