Ram Charan: కాశ్మీరులో జరుగుతున్న జీ20 వేడుకల్లో ఘనస్వాగతం పొందిన రామ్ చరణ్

నిరంతరం వివిధ కార్యక్రమాల కోసం తిరుగుతూ, ఒక ఊరి నుండి మరొక ఊరికి ప్రయాణం చేస్తూ బిజీగా ఉండే రామ్ చరణ్ ప్రస్తుతం కాశ్మీరులో హిమాలయాల చల్లదనాన్ని అనుభవిస్తున్నారు.