Sign In

Ram Charan Tej: అదిరిపోయే వర్కౌట్ తో ఇంప్రెస్స్ చేస్తున్న హీరో

ఆర్సి 15 సినిమాకు కాస్త బ్రేక్ చెప్పి శంకర్ కమలహాసన్ తో ఆయన తీస్తున్న ఇండియన్ 2 సినిమా ని పూర్తి చేయడానికి వెళ్లారు. అయితే ప్రస్తుతం అక్కడ బ్రేక్ తీసుకొని ఇక్కడ చరంతో సినిమా పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్