Sign In

RC15: చరణ్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేసిన అంజలి

అంజలి మరియు చరణ్, శంకర్ దర్శకత్వం లో వస్తున్న సినిమాలో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చరణ్ భార్యా పాత్ర పోషిస్తోంది అంజలి. ఈ సినిమాను ఈ సంవత్సరం కాకుండా వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం ఉందట