Sign In

వీళ్ళు మన సలహా తీసుకోరు అన్న షారుక్ ఖాన్. ఇంతకీ ఇది ఎవరి గురించి?

షారుఖ్ ఖాన్ మొన్నీమద్ది ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దాన్ని పాపులర్ న్యూస్ యాంకర్ ఫీ తన న్యూస్ ఫీడ్ పై షేర్ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో షారుక్ ను ఆమె యువతకు ఒక సలహా ఇమ్మని అడగ్గా ఆయన ఏం చెప్పారో మీరే చూడండి.