Sign In

Natural star Nani: 'వండర్ఫుల్ జర్నీ' అంటూ కొడుకుతో శబరిమల ప్రయాణాన్ని వీడియో రూపంలో షేర్ చేసాడు

ఈరోజు హీరో నాని ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ఒక చిన్న వీడియో షేర్ చేశారు. పోయిన నెల అయ్యప్ప దీక్ష తీసుకున్న నాని శబరిమలకు వెళ్లి దేవుడి దర్శనం తర్వాత ఈ మధ్యలో జరిగిన ఆ ప్రయాణాన్ని కూడా ఫాన్స్ కు చూపించండి అందుకు వీడియోలు ద్వారా ఇంటర్నెట్లో పెట్టారు.