Sign In

ప్రభాస్ ను చూసారా ఎంత హడిన్స్లోమే గ ఉన్నదో ఈ వీడియో లో?

ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ జనవరి 12న విడుదల కానున్నది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో భాషల్లో విడుదల అవుతోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తమ ఫేవరెట్ హీరో ని రాముడి రూపంలో చూడటానికి ఎంతో ఎక్ససీటెడ్ గ ఫీల్ అవుతున్నారు కూడా. ఇందులో కృతి సనాన్ హీరోయిన్ గ నటిస్తుంది.