Sign In

వీడియో: ముంబై లోని సిద్ధి వినాయక్ టెంపుల్ కు వెళ్లిన రిషభ్ శెట్టి

కాంతారా సినిమా థియేటర్స్ లో ఇంకా విజయవంతంగా కొనసాగుతోంది. డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎక్సిభిటర్స్ చాలా ఆనందంగా ఉన్నారని కూడా చెప్పచ్చు.