Sign In

Writer Padmabhushan: సుహాస్ కోసం ఇంతమంది డైరెక్టర్లా ? ఎందుకు? మీరే చూడండి

రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో హీరో అడివి శేష్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. మొత్తానికి ట్రైలర్ మంచి అంచనాలను నెలకొల్పింది.