Sign In

వీడియో : యాంకర్ ను చొక్కా పట్టుకుని కొట్టబోయిన విశ్వక్ సేన్. మళ్ళీ గొడవా ?

విశ్వక్ ను యాంకర్, "హూ ది హెల్ ఆర్ యూ టు షౌట్ యెట్ మీ?" అని అడుగుతూ ఉండగా, వెంటనే అతనిపై చేయి చేసుకుని కాలర్ పట్టుకుని మం హ్యాండిల్ చేస్తాడు విశ్వక్. ఇది చూసిన హీరోయిన్స్ ఇద్దరు కూడా ఎం జరిగిందో అర్ధం కాక షాక్ లో పక్కకి జరిగిపోతారు.