Sign In

వీడియో: ఈ ప్రభాస్ మళ్ళీ వస్తే బావుండు అంటున్న ఫ్యాన్స్

కానీ మాకు కావాల్సింది మునుపటి ప్రభాస్...పాన్ ఇండియా ప్రభాస్ కాదు అంటున్నారు ఫ్యాన్స్. ఈ వీడియో చూస్తే మీకు కూడా చాలా క్లియర్ గా అర్ధం అవుతుంది. ఆదిపురుష్ సినిమాతో అయినా ప్రభాస్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా జూన్ 16 కు పోస్టుపోన్ అయింది.