Sign In

వీడియో: సమంత కోసం భారీ కటౌట్స్ పెట్టిన ఫాన్స్; ఐ లవ్ యూ అంటూ సామ్ మెసేజ్

సమంత నటించిన యశోద సినిమా ఈ శుక్రవారం థియేటర్ లో విడుదల కానున్నది. ఈ సందర్బంగా థియేటర్స్ లో తన కోసం ఫ్యాన్స్ పెద్ద కటౌట్స్ మరియు బ్యానేర్స్ ఏర్పాటు చేసారు. వీడియో మీరు కూడా చూడండి