Sign In

Samantha: దిమ్మ తిరిగే డాన్స్ స్టెప్స్ తో కుర్ర కారు ను పిచ్చెక్కిస్తున్న సమంత

నటనతో పాటు సమంత డాన్స్ కూడా అదరగొడుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పుష్ప సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేసిన సమంత యొక్క వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఆ వీడియో ఏంటో మీరు కూడా ఒకసారి చూసేయండి మరి.